Twameva Matha Mantra — Telugu Lyrics
त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव
త్వమేవ మాత చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ
నీవే తల్లి, నీవే తండ్రి, నీవే సోదరుడు, నీవే సఖుడు.
त्वमेव विद्या द्रविणम् त्वमेव त्वमेव सर्वम् मम देव देव
త్వమేవ విద్య ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ
నీవే విద్య, నీవే సంపద, నీవే సర్వం, ఓ దేవా దేవా.